Advertisement | विज्ञापन

Jathi Ratnalu: అమెజాన్ ప్రైమ్‌లో ‘జాతిరత్నాలు’ సినిమా రిలీజ్

నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘జాతిరత్నాలు’. కామెడీ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై …

Read more